Police Officers Viral Video
-
National
May 25, 2026బాలిక హత్య కేసుపై రాష్ట్రం ఆగ్రహంలో ఉండగా.. ప్రెస్‌మీట్‌కు ముందు నవ్విన పోలీసు అధికారులు.. వైరల్ వీడియోపై విమర్శలు
తమిళనాడులోని కోయంబత్తూరులో 10 ఏళ్ల బాలిక అపహరణ, అత్యాచారం, హత్య ఘటన రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర ఆగ్రహాన్ని రేకెత్తిస్తోంది. ఈ విషాద ఘటనపై ప్రజలు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం…
