Brother Kills Sister
-
Telangana

సొంత అక్కనే కడతేర్చిన తమ్ముడు.. 2.5 ఎకరాల భూమి కోసం సూర్యాపేటలో దారుణ హత్య
ఆస్తి కోసం రక్త సంబంధాలనే మరిచిపోయే ఘటనలు రోజురోజుకు పెరుగుతున్నాయి. తాజాగా తెలంగాణలోని సూర్యాపేట జిల్లాలో చోటుచేసుకున్న దారుణ ఘటన స్థానికంగా కలకలం రేపింది. భూమి వివాదం…
