Rishikesh
-
Tirupati
రిషికేశ్‌లో వైభవంగా శ్రీ చంద్రమౌళీశ్వర స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు
ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని రిషికేశ్‌లో శ్రీ చంద్రమౌళీశ్వర స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు భక్తి శ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. పలు ఆధ్యాత్మిక కార్యక్రమాలు, ప్రత్యేక పూజలు భక్తులను ఆకట్టుకున్నాయి.
